బావిలో సరదాగా ఈతకు దిగారు.. ప్రాణాలు పోగొట్టుకున్నారు - ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
బావిలో ఈతకు దిగి నలుగురు చిన్నారులు మృతి
19:49 May 19
విద్యుదాఘాతమే మృతికి కారణమని భావిస్తున్న స్థానికులు
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఆలంకొండలో విషాదం చోటు చేసుకుంది. పొలంలోని నీటికుంటలో ఈతకు దిగి నలుగురు చిన్నారులు మృతి చెందారు. నీటి కుంటలోని కరెంట్ మోటార్ వైర్లు తగిలి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సాయికుమార్, కార్తిక్, రాజేశ్, కమాల్ బాషాగా గుర్తించారు.
ఇవీ చూడండి
Last Updated : May 19, 2022, 8:42 PM IST