శ్రీశైలం జలాశయానికి సిద్దేశ్వరం వద్ద అలుగు నిర్మాణం ఏర్పాటుతోనే రాయలసీమకు అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని... రాయలసీమ సాగు నీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు వై.ఎన్. రెడ్డి తెలిపారు. పోతిరెడ్డిపాడు వద్ద వెడల్పుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన నాల్గొవ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
'అలుగు నిర్మాణంతోనే రాయలసీమకు ప్రయోజనం' - alugu works stated in srisailam water fall
కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మాణం చేస్తేనే రాయలసీమకు ప్రయోజనం ఉంటుందని... రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు వైఎన్ రెడ్డి తెలిపారు. సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన నాల్గవ వార్షికోత్సంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
kurnool dst srisailam water fall alugu works started