కర్నూలు జిల్లా గడివేములో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి లారీలో 24 మద్యం సీసాలు తీసుకొస్తుండగా పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. కేసు నమోదుచేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సుబ్బరామిరెడ్డి తెలిపారు.
కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసిన జిల్లా పోలీసులు - liquor news in kurnool dst
కర్ణాటక నుంచి రాష్ట్రానికి తీసుకొస్తున్న మద్యాన్ని కర్నూలు జిల్లా గడివేములో పోలీసులు పట్టుకున్నారు. సరకు స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
kurnool dst police seized karnataka liquor at gudivemula checkpost