కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, కొవిడ్ ప్రత్యేక అధికారి అజయ్ జైన్ రెవిన్యూ, వైద్యులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో కరోనా నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
కరోనా నియంత్రణపై అధికారులతో సమావేశం - covid cases in kurool dst
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో పోలీసులు, వైద్యులు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
kurnool dst officers conduct meeting about corona measuers