ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో పోలీసుల వాహన ర్యాలీ - covid positve list in nandhyala

కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు వాహన ర్యాలీ నిర్వహించారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

kurnool dst nandyala police done rally in city about awareness on corona virus
kurnool dst nandyala police done rally in city about awareness on corona virus

By

Published : Jul 11, 2020, 8:14 PM IST

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు కరోనా వైరస్​పై అవగాహన కల్పించారు. పట్టణంలోని శ్రీనివాస సెంటర్ నుంచి ఆత్మకూరు బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్, ఆర్టీసి బస్టాండ్, సలీమ్ నగర్ టెక్కే రహదారుల్లో ర్యాలీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details