ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముస్లిం పెద్దలతో పోలీసుల సమావేశం - musilms ramjan news in kurnool dst

రంజాన్ పండగ దృష్ట్యా ముస్లిం పెద్దలతో కర్నూలు జిల్లా నంద్యాలలో ఒకటో పట్ణణ పోలీసులు సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ కు అందరూ సహకరించాలని కోరారు.

kurnool dst nandyala police conduct meeting with Muslims about ramjan festival
kurnool dst nandyala police conduct meeting with Muslims about ramjan festival

By

Published : May 18, 2020, 7:01 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ముస్లిం మత పెద్దలతో పోలీసులు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

లాక్ డౌన్ నేపథ్యం, రంజాన్ దృష్యా జరిగిన సమావేశంలో డీఎస్పీ చిదానంద రెడ్డి, సీఐలు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. మరో 15 రోజుల పాటు సహకారాన్ని అందివ్వాలని ముస్లింలను పోలీసులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details