ప్రజల శ్రేయస్సు కోసమే రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని... తమకు వీటి వల్ల ఎలాంటి సొంత ప్రయోజనం లేదని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పేర్కొన్నారు. చాణక్యపురి కాలనీలో మొక్కలు నాటి పార్కు అభివృద్ధికి భూమిపూజ చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావడానికే మూడు రాజధానులను ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కావాలనే అడ్డుకుంటున్నారని... విదేశాల్లోని తెలుగువారిని సైతం రెచ్చ గొడుతున్నారని ధ్వజమెత్తారు.
'మూడు రాజధానుల వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదు' - latest news of 3capitals issue
ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చాణక్యపురి కాలనీలో మొక్కలు నాటి పార్కు అభివృద్ధికి భూమి పూజ చేశారు. అనంతరం మూడు రాజధానులు విషయమై స్పందించిన ఆయన... ప్రజల శ్రేయస్సు కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ఇందులో తమకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
kurnool dst mla trees plantation in rajampeta