ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్ఈసీపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు - state election commissioner latest news in telugu

ఎస్ఈసీ విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు ప్రెస్ మీట్
కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు ప్రెస్ మీట్

By

Published : May 29, 2020, 8:51 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించడం సరికాదని హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వంలో ఎందరో అధికారులు కోర్టుకు వెళ్లారని... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ఒక్క అధికారి కూడా కోర్టుకు వెళ్లలేదని సోమిశెట్టి అన్నారు.

ఇదీ చూడండి:ఎస్​ఈసీ నియామకంలో ప్రభుత్వం ఏం చేసింది..?

ABOUT THE AUTHOR

...view details