జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఆదివారం తగ్గాయి. శనివారం జరిపిన పరీక్షల్లో 55 మందికి వైరస్ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఎవరూ తాజాగా చనిపోలేదని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 58,782 మందికి కరోనా సోకగా.. వీరిలో 57,332 మంది వ్యాధి నుంచి జయించారు. ప్రస్తుతం 970 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 480 మంది కరోనా సోకి చనిపోయారు.
మరో 55 మందికి కరోనా - కర్నూలు జిల్లా తాజా కొవిడ్ వార్తలు
జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం 55 మందికి వైరస్ సోకినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. మృతుల సంఖ్య నమోదు కాలేదు.
![మరో 55 మందికి కరోనా kurnool district latest corona updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9224222-329-9224222-1603031680846.jpg)
55 మందికి సోకిన వ్యాధి