దివ్యాంగుల పింఛన్లు తొలగించడం బాధాకరమని.. కర్నూలు జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి ఆవేదన చెందారు. అందరికీ న్యాయం చేస్తామని.. పాదయాత్రకు ముందు చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి రాగానే అన్యాయంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి మంచి బుద్ది ప్రసాదించాలని.. నంద్యాలలోని పప్పులబట్టి వీధిలో వెలిసిన వినాయకుడికి వినతి పత్రం సమర్పించారు.
'దివ్యాంగుల పింఛన్లు తొలగించడం బాధాకరం' - kurnool Disability Rights Fighting Group
సీఎం జగన్ పాదయాత్రకు ముందు ఇచ్చిన హామీలను.. అధికారంలోకి రాగానే విస్మరించారని కర్నూలు జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి అన్నారు. దివ్యాంగుల పింఛన్లు తొలగించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
దివ్యాంగుల పింఛన్లు తొలగించడం బాధాకరం