ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిని సొంత ఊర్లకు పంపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా సీపీఎం కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి కోరారు. జిల్లాలో రాజస్థాన్, ఒరిస్సా, బీహర్ నుంచి వచ్చిన వలస కార్మికులు ఉన్నారన్నారు. సొంత ఊర్లకు వెళ్తామని కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిన వసతులు సరిగాలేవని ఆయా కార్మికులు వాపోతున్నట్లు తెలిపారు.
'వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించండి' - కర్నూలు సిటీ తాజా సమాచారం
వలస కార్మికులను సొంత ఊర్లకు పంపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా సీపీఎం కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులు సరిగా లేవని కార్మికులు తెలిపినట్లు చెప్పారు.
kurnool-district-cpm-s