కర్నూలు జిల్లా ఆదోని కు చెందిన అంజలి భారత మహిళా క్రికెట్ 'ఏ' జట్టులో స్థానం సంపాదించింది. ఎడమ చేతి వాటం పేసర్ అయిన అంజలి... బ్యాటింగ్, ఫీల్డింగ్ లోను రాణిస్తూ ఆల్ రౌండర్ గా గుర్తింపు దక్కించుకుంది. అక్టోబర్లో శ్రీలంకలో జరిగే ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియాకప్ బరిలోకి దిగనుంది. భారత్ 'ఏ' జట్టుకు తమ కూతురు ఎంపిక కావటంపై ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఆదోని నుంచి.. ఆసియా కప్ వరకు! - భారత మహిళా క్రికెట్ ఏ జట్టులో స్థానం సంపాదించిన కర్నూలు అంజలి
మహిళ క్రికెట్ లో ఆదోని కు చెందిన అంజలి సత్తా చాటింది. తన పట్టుదలకు గుర్తింపుగా భారత మహిళా క్రికెట్ 'ఏ' జట్టులో స్థానం సంపాదించింది. అక్టోబర్ నెలలో జరిగే ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియాకప్ కి పాల్గొనే జట్టుకు ఎంపిక అయినందుకు అంజలి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
![ఆదోని నుంచి.. ఆసియా కప్ వరకు!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4407084-326-4407084-1568202247398.jpg)
'భారత మహిళా క్రికెట్ తుది జట్టులో స్థానం సంపాదించిన కర్నూలు అంజలి'
'భారత మహిళా క్రికెట్ తుది జట్టులో స్థానం సంపాదించిన కర్నూలు అంజలి'
ఇది చూడండి:
Last Updated : Sep 11, 2019, 10:08 PM IST
TAGGED:
emerging womens asia cup