పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దిల్లీలో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న వారిపై దాడులు చెయ్యడం సరికాదని సీపీఎం నాయకులు కర్నూలులో అన్నారు. ఆ దాడులు ఖండిస్తూ కొత్తబస్టాండ్ వద్ద సీపీఎం నిరసన తెలిపింది. సీఏఏను రద్దు చేసే వరకు పోరాటం ఆపబోమని హెచ్చరించింది.
'ఆ చట్టాలు రద్దు చేసేంత వరకు పోరాడుతాం' - సీఏఏ నిరసనకారులపై బీజేపీ దాడులకు కర్నూలు సీపీఎం నిరసన వార్తలు
దిల్లీలో సీఏఏ నిరసనకారులపై భాజపా దాడులు చేస్తోందని కర్నూలులో సీపీఎం నిరసన తెలిపింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై దాడులు సరికాదన్నారు ఆ పార్టీ నాయకులు. రాజ్యంగ విరుద్ద చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు.
సీఏఏ నిరసనకారులపై బీజేపీ దాడులకు కర్నూలు సీపీఎం నిరసన