ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో తగ్గిన కరోనా ఉద్ధృతి - కర్నూలు కొవిడ్ కేసులు

కరోనా జిల్లాలో సోమవారం కొత్తగా 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

corona update
కర్నూలు కరోనా అప్​డేట్

By

Published : Sep 21, 2020, 11:05 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం కొత్తగా జిల్లాలో 190 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 54 వేల 219 మందికి కరోనా సోకగా.. 50,904 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 2 వేల 8 వందల 68 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనాతో 447 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details