కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తనను కలిసిన, తన వద్ద పని చేసినవారు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.
కలెక్టర్ వీరపాండియన్‌కు కరోనా పాజిటివ్ - collector veerapandyan latest news
కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కరోనా బారిన పడ్డారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
kurnool collector veerapandyan