కర్నూలు పాత బస్తీలో హైపో క్లోరైడ్ రసాయన ద్రావణం పిచికారి - క్రిమి రహిత కర్నూలు
కర్నూలులో పారిశుద్ధ్య నిర్వహణను అధికారులు మరింత జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. వైరస్ నివారణ ద్రవాలను పిచికారీ చేయిస్తున్నారు.
పాత బస్తీలో హైపో క్లోరైడ్ రసాయన ద్రావణం పిచికారి