ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో వైద్యకళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని విరమించకోవాలని కర్నూలు జిల్లా నంద్యాలలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. సంబంధిత జీవోను రద్దుచేయాని అన్నారు ఖాళీ భూముల్లో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు.
'వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వైద్యకళాశాల వద్దు' - ఖాళీ భూముల్లో వైద్యకళాశాల
నంద్యాలలో సీఐటీయూ సభ్యలు ధర్నా చేపట్టారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వైద్యకళాశాల ఏర్పాటు నిర్ణయం విరమించుకోవాలని కోరారు.

వైద్యకళాశాల వద్దు
ఇదీ చదవండి: