ఇదీ చదవండి...
జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్నాయి: అడిషనల్ డీఎంహెచ్వో - కరోనా కేసులు తాజా వార్తలు
కర్ఫ్యూ కారణంగా కర్నూలు జిల్లాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ మోక్షేశ్వరుడు స్పష్టం చేశారు. మరో రెండు వారాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మూడురోజుల పాటు జరిగే ఫీవర్ సర్వేని ఇవాళ్టి నుంచి ప్రారంభించామని.., సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వరం, జలుబు తదితర కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రుల్లో ఎక్కడా ఆక్సిజన్ సమస్య లేదని చెప్పారు. ప్రజలు మానసిక ఆందోళనకు గురికావద్దని, ధైర్యంగా ఉండటంతో కరోనాను జయించవచ్చని సూచిస్తున్న డాక్టర్ మోక్షేశ్వరుడుతో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి
జిల్లాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి