కర్నూలు జిల్లాలోని సప్తనదుల సంగమేశ్వర పురాతన ఆలయ శిఖర భాగానికి ఆదివారం కృష్ణమ్మ నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.
సంగమేశ్వర ఆలయ శిఖరానికి చేరిన కృష్ణమ్మ - sangameswara temple at kurnool district
కర్నూలు జిల్లాలోని సప్తనదుల సంగమేశ్వర పురాతన ఆలయ శిఖర భాగానికి ఆదివారం కృష్ణమ్మ నీరు చేరింది.
![సంగమేశ్వర ఆలయ శిఖరానికి చేరిన కృష్ణమ్మ sangameswara temple in krishana river](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8185521-533-8185521-1595820625204.jpg)
సంగమేశ్వర ఆలయ శిఖరానికి చేరిన కృష్ణమ్మ