కర్నూలు జిల్లా కోడుమూరు శాసనసభ సభ్యులు డాక్టర్ సుధాకర్‌కు మాతృ వియోగం కలిగింది. వారం రోజుల కిందట అనారోగ్యం బారిన పడిన ఎమ్మెల్యే తల్లి బాలనాగమ్మ (70) కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఆమె మృతి పట్ల కోడుమూరు నియోజకవర్గం నేతలు, ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.
కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు మాతృవియోగం - kurnool District news
కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు మాతృవియోగం సంభవించింది. అనారోగ్యం ఆయన తల్లి కర్నూల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు.
Kodumuru MLA Sudhakar's mother died.