కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ప్లాస్మా దానం చేశారు. ఈ మధ్యనే ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు. కొవిడ్ విషయంలో ప్రజలెవ్వరూ ఆందోళన చేందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తుందని చెప్పారు.
ప్లాస్మాను దానం చేసిన కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ - corona virus
కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ప్లాస్మాను దానం చేశారు. ఆయన ఈ మధ్యనే కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

Kodumuru MLA Dr Sudhakar