కర్నూలులో కేశవరెడ్డి పాఠశాల బాధితులు నిరసన చేపట్టారు. తమను ముఖ్యమంత్రి ఆదుకోవాలని... తాము డిపాజిట్ చేసిన డబ్బును ఇప్పించాలని పాఠశాల ఎదుట కేశవరెడ్డి పాఠశాల బాధితుల సంఘం ధర్నా చేపట్టింది. కేశవరెడ్డి ఆస్తులను జప్తు చేసి తమకు న్యాయం చేయాలని డిపాజిట్దారులు కోరారు.
ఆదుకోవాలని కేశవరెడ్డి పాఠశాల భాధితుల సంఘం ధర్నా - keshava reddy depositers dharna
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమను ఆదుకోవాలని కేశవరెడ్డి పాఠశాల బాధితులు డిమాండ్ చేశారు. కర్నూలులో కేశవరెడ్డి పాఠశాల బాధితుల సంఘం ధర్నా చేపట్టింది.
కేశవరెడ్డి పాఠశాల భాధితుల సంఘం ధర్నా..