కేఈ కృష్ణమూర్తి
'స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవండి' - స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడిన కేఈ కృష్ణమూర్తి తాజా వార్తలు
స్థానిక సంస్థల ఎన్నికలకు తెదేపా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని... మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించారు. కర్నూలు జిల్లా డోన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు కేఈ సోదరులు హాజరయ్యారు. డోన్ నియోజకవర్గంలో అన్ని సర్పంచి స్థానాలను గెలుచుకుంటామని దీమా వ్యక్తం చేశారు. అందుకోసం ఇప్పట్నుంచే కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.
!['స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవండి' ke krishnamurthy talks about local body elections in ap state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6072132-752-6072132-1581681157504.jpg)
కేఈ కృష్ణమూర్తి