కేసీ కాల్వలో ఇబ్బంది పెడుతోన్న గుర్రపుడెక్క - problems
తాగు, సాగు ప్రవాహానికి గుర్రపుడెక్క ఆటంకంగా మారిన పరిస్థితులు కర్నూలులో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నగరం మధ్యలో కడప వైపుగా ప్రవహించే కేసీ కాల్వలో గుర్రపు డెక్క భారీగా పేరుకుపోయింది. నీటి ప్రవాహం రాకముందే తొలగించాల్సి ఉండగా.. అధికారులు ఇప్పుడు ఆలస్యంగా మేలుకొన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉండే చిన్నారులు గుర్రపు డెక్కపై ఆటలాడుతున్న దృశ్యాలు సమస్య తీవ్రతను చాటుతున్నాయి. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి శ్యామ్ వివరిస్తారు.
kc-canal-problems
.