శ్రీశైలంలో వైభవంగా కార్తిక మాసోత్సవాలు జరుగుతున్నాయి. పుష్కరిణి వద్ద స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు దశవిధ హారతులను సమర్పించారు. అనంతరం భక్తులు కార్తిక దీపారాధనలు చేశారు.
శ్రీశైలంలో వైభవంగా కార్తిక పౌర్ణమి వేడుకలు - Karthika depostavm celebration in Srisailam
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైలంలో భక్తులతో కిటకిటలాడింది. పుష్కరిణి వద్ద స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు అర్చకులు. భక్తులు కార్తిక దీపారాధనలు చేశారు
శ్రీశైలంలో వైభవంగా కార్తిక మాసోత్సవాలు