ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వర్ణ సింధూరానికి వినూత్న శుభాకాంక్షలు - కర్నూలు

భారతదేశానికి గర్వంగా నిలిచిన బ్యాండ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధుకి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ విద్యార్థులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

పీవీ సింధుకి వినూత్నంగా శుభాకాంక్షలు

By

Published : Aug 26, 2019, 2:51 PM IST

పీవీ సింధుకి వినూత్నంగా శుభాకాంక్షలు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బీబీఆర్ పాఠశాల విద్యార్థులు పీవీ సింధు అక్షర రూపంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్లో స్వర్ణ పతకం గెలిచిన ఆమెకు వారు ఈ విధంగా శుభాకాంక్షలు చెప్పారు. సింధును ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అధ్యాపకులు విద్యార్థులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details