ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉల్లి లొల్లి మరో రెండు వారాలు..? - పెరుగుతున్న ఉల్లి ధరలు

ఉల్లి రెక్కలు బలంగా ఉన్నట్టున్నాయ్​... చాలా రోజుల నుంచి ఎగురుతూనే ఉంది. కిందికి దిగిరామ్మా అన్నా... మారాం చేస్తూ పైకి ఎగురుతూనే ఉంది. ఉల్లి ధరలు ఎప్పుడు దిగి వస్తాయి...? అసలు తగ్గుతాయా లేదా.. అనేది తెలుసుకుందామా..!

karnool onion market officials on onion rates
పెరుగుతున్న ఉల్లి ధరలు

By

Published : Nov 30, 2019, 10:55 AM IST

పెరుగుతున్న ఉల్లి ధరలు

ఉల్లి ధరలు ఎన్నడూ లేనంతగా ఆకాశాన్నంటుతున్నాయి. మరో రెండు వారాల పాటు ధరల్లో మార్పు ఉండదని అధికారులు చెబుతున్నారు. పంట దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈజిప్టు నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటోందని... ఇందులో రాష్ట్ర వాటా వెయ్యి టన్నులు చేరుకోగానే ధరల్లో తగ్గుదల ఉండొచ్చని అంటున్నారు. ఉల్లి లొల్లి ఇంకొంతకాలం తప్పదంటోన్న కర్నూలు మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణతో ఈటీవీ భారత్​ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details