వందగల్ గ్రామంలో కర్ణాటక మద్యం పట్టివేత - వందగల్లో కర్ణాటక మద్యం పట్టివేత తాజా వార్తలు
కోసిగి మండల పరిధిలోని వందగల్ గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యంపై సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. 1536 మద్యం ప్యాకెట్లు పట్టుకున్నారు.
వందగల్ గ్రామంలో కర్ణాటక మద్యం పట్టివేత
కర్నూలు జిల్లా కోసిగి మండలంలోలని వందగల్ గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యంపై సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. 1536 మద్యం ప్యాకెట్లు పట్టుకున్నారు. రెండు ద్విచక్రవాహనాలు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులు, రామలింగాడులను అరెస్ట్ చేసినట్లు సెబ్ సీఐ వర్ధన దేవి తెలిపారు.