కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని కర్నూలు జిల్లా నందవరం మండలం నదికైరవాడి సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు మద్దిలేటి బోయ నుంచి 100 ప్యాకెట్లు కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని నందవరం ఎస్సై నాగరాజు తెలిపారు.
కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ - karnataka liquor caught in kurnool district
నదికరైవాడి సమీపంలో 100 ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని నందవరం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఇబ్రహీంపురం కొట్టాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
100 ప్యాకెట్ల అక్రమ మద్యం తరలింపు