కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో కర్ణాటక సినీ ప్రముఖులు సందడి చేశారు. సినీ నటుడు పునీత్ రాజకుమార్, జగదీశ్, దర్శకుడు సంతోషం ఆనందం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. మఠం అధికారులు స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్ర స్వామి బృందావనం దర్శనం చేసుకున్నారు. పీఠాధిపతి సుబుదేంద్ర స్వామి ఆశీర్వచనం తీసుకున్నారు.
రాఘవేంద్ర స్వామి సన్నిధిలో కన్నడ సినీ ప్రముఖులు - Sri Raghavendra Swamy Matha Mantralayam latest news
కన్నడ సినీ నటుడు పునీత్ రాజకుమార్, జగదీశ్, దర్శకుడు సంతోషం ఆనందం.. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. పీఠాధిపతి సుబుదేంద్ర స్వామి ఆశీర్వచనం పొందారు.

మంత్రాలయంలో కన్నడ సినీ ప్రముఖులు