ఎన్.ఎం.సీ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూల్ లో జూనియర్ వైద్యుల ఆందోళనల కొనసాగుతుంది. అత్యవసర సేవలను సైతం బహిష్కరించి వైద్య విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్.ఎం.సీ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో జూనియర్ వైద్యులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కామారెడ్డి వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.యం.సీ బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.
'ఎన్ఎంసీ బిల్లు వెంటనే రద్దు చేయాలి' - వైద్య విద్యార్థులు
కర్నూలులో జూనియర్ వైద్యులు ఎన్.ఎం.సీ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ..ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
ఎన్.ఎం.సీ బిల్లుకు వ్యతిరేంగా వైద్య విద్యార్థుల ఆందోళన