గ్రామ సచివాలయాన్ని తనిఖీలు చేసిన జాయింట్ కలెక్టర్ - kurnool district
కర్నూలు జిల్లా గోనెగండ్లలో గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తనిఖీ చేశారు. సచివాలయం అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన పనులను నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
గ్రామ సచివాలయాన్ని తనిఖీలు చేసిన జాయింట్ కలెక్టర్