కర్నూలు జిల్లా ఆదోనిలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగుల నుంచి అనుహ్య స్పందన కనిపించింది. మహిళలూ ఉద్యోగాల కోసం ఆసక్తి చూపారు. వారికి ప్రతిభ ఆధారంగా నిర్వాహకులు ఉద్యోగావకాశాలు కల్పించారు.
కర్నూలులో ప్రాంగణ నియామకాలకు స్పందన - DRDA
కర్నూలులో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. ప్రతిభ ఆధారంగా నియామకాలు చేశారు.
ప్రాంగణ నియామకాలు చేపట్టిన డీఆర్డీఓ