ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అహోబిల లక్ష్మీ నరసింహ స్వామికి స్వర్ణాభరణాలు - అహోబిల లక్ష్మీ నరసింహ స్వామికి స్వర్ణాభరణాలు

ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అహోబిల లక్ష్మీ నరసింహ స్వామికి వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్నారు భక్తులు. స్వర్ణాభరణాలు బహుకరణ కొనసాగుతోంది. కొందరు కైంకర్య బృందంగా ఏర్పడి స్వామికి స్వర్ణాభరణాలు అందించారు.

Jewelry for Ahobila Lakshmi Narasimha Swamy
అహోబిల లక్ష్మీ నరసింహ స్వామికి స్వర్ణాభరణాలు

By

Published : Mar 5, 2020, 10:17 AM IST

అహోబిల లక్ష్మీ నరసింహ స్వామికి స్వర్ణాభరణాలు

కర్నూలు జిల్లా శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామిబ్రహ్మోత్సవాల్లో భాగంగా వైరముడి అనే బంగారు కిరీటాన్నిస్వామి వారికి బహుకరించారు. ఇందులో అమెరికన్ వజ్రాలతోపాటు రత్నాలు, కెంపులు పొదిగారు. దీంతోపాటు పది బంగారు పతకాలు, రెండు బంగారు గోలుసులు, పదహారు లక్షల రూపాయల విలువైన స్వర్ణ శేష వాహనాన్ని భక్తులు అహోబిల లక్ష్మీ నరసింహ స్వామికి బహూకరించారు. ఇప్పటి వరకు మొత్తం 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వామికి అందినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: శేష వాహనంపై భక్తులకు లక్ష్మీనరసింహుడి అనుగ్రహం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details