గత ప్రభుత్వంలో పేదలకు నిర్మించిన జీ ప్లస్ త్రీ గృహాలను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని జనసేన కర్నూలులో నిరసన తెలిపింది. జనసేన రాష్ట్ర మహిళా నాయకురాలు రేఖ నివాస ఆవరణలో జనసేన నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పేదల కోసం గత ప్రభుత్వంలో పూర్తి చేసిన ఇళ్లను ప్రజలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
జీ ప్లస్ త్రీ గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలని జనసేన నిరసన - janasena protests to give houses built by previous government to beneficiaries
గత ప్రభుత్వం హయాంలో పేదలకు నిర్మించిన జీ ప్లస్ త్రీ గృహాలు వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని జనసేన కర్నూలులో నిరసన తెలిపింది.
![జీ ప్లస్ త్రీ గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలని జనసేన నిరసన janasena protests to give houses built by previous government to beneficiaries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8125069-596-8125069-1595413538101.jpg)
గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని జనసేన నిరసన