పేదల కోసం గత ప్రభుత్వంలో నిర్మించిన జీ ప్లస్ త్రీ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని జనసేన ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తైనప్పటీకి అర్హులకు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించి వెంటనే లబ్ధిదారుల సొంతింటి కల నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరారు.
'జీ ప్లస్ త్రీ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది' - janasena party protest for allocation houses to beneficiaries
జీ ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణం పూర్తైనప్పటికీ లబ్దిదారులకు కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన నాయకులు పేర్కొన్నారు. వెంటనే అర్హులకు ఇళ్లు అందజేయాలని ఆ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా చేపట్టారు.
జీ ప్లస్ త్రీ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది