ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో పోలీసుస్టేషన్ ఎదుట జనసేన నాయకుల ధర్నా - కర్నూలులో జనసేన నాయకుల నిరసన

కర్నూలులో జనసేన నాయకులు రెండవ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వేధిస్తున్నారని వారు వాపోయారు.

Janasena leaders protest  in front of a police station in Kurnool
కర్నూలులో పోలీసు స్టేషన్ ఎదుట జనసేన నాయకుల ధర్నా

By

Published : Aug 23, 2020, 9:30 PM IST

కర్నూలులో జనసేన నాయకులు రెండవ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వేధిస్తున్నారని వారు వాపోయారు. ప్రీతిభాయ్ కేసులో జనసేన నాయకులు మద్దతుగా నిలిచినందుకే.. తమ ఇళ్ల వద్దకు పోలీసులు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో ఇళ్ల వద్దకు పోలీసులు రావడం ఏంటని వారు ప్రశ్నించారు. ట్విట్టర్​లో ప్రీతిభాయ్​కి న్యాయం జరగాలని కోరినందుకు పోలీసులు వేధిస్తున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details