ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తలసేమియా బాధితుల కోసం.. జనసైనికుల రక్తదానం - జనసేన కార్యకర్తలు రక్తదానం

తలసేమియాతో బాధపడుతున్న వారిని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు జనసేన నాయకుల ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. యాభై మందికి పైగా కార్యకర్తలు రక్తదానం చేశారు.

janasena-blood-donation-camp
janasena-blood-donation-camp

By

Published : Apr 25, 2020, 7:36 PM IST

తలసేమియాతో భాదపడుతున్న వారిని ఆదుకోవాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు... కర్నూలు రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో జనసేన నాయకులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 50మందికి పైగా కార్యకర్తలు రక్తదానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details