ఇదీ చూడండి:
'రాజధాని అమరావతిలో ఉంచండి... లేదా కర్నూలుకే తరలించండి' - latest news of state capital issue
కర్నూలు జిల్లా నంద్యాలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో తెదేపా నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి చెందాలంటే...రాజధాని విశాఖలో కాకుండా... కర్నూలులో పెట్టాలని సభ్యులంతా తీర్మానించారు. ఉంటే అమరావతిలోనే రాజధాని ఉంచండి... లేదా కర్నూలుకు తరలించండని మాజీ మంత్రి అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి అఖిలప్రియతో పాటు... తెదేపా నేతలు గౌరు చరిత, బీసీ జనార్థన్ రెడ్డి, భూమా బ్రహ్మనందరెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
కర్నూలు జిల్లాలో జరిగిన అఖిలపక్ష సమావేశం