ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో 'మీడియాపై ఆంక్షలు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అనే అంశంపై కర్నూలులో ఇష్టాగోష్టి నిర్వహించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే 2430 జీఓను రద్దు చేయాలని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి డిమాండ్ చేశారు. గతంలో మీడియాపై ఆంక్షలు విధించే ప్రయత్నం ఎవ్వరు చేసిన విఫలం అయ్యారని గుర్తుచేశారు. చైతన్యానికి, ప్రజాస్వామ్య విలువలకు మారుపేరైన ఏపీలో మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు.
కర్నూలు నగరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇష్టాగోష్టి - ista gosti programme at kurnool latest news
'మీడియా పై ఆంక్షలు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అనే అంశంపై ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఇష్టాగోష్టి నిర్వహించారు. భావప్రకటన స్వేచ్ఛను హరించే... 2430 జీవోను రద్దు చేయాలని రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి డిమాండ్ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి
కర్నూలు నగరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇష్టాగోష్టి