మదుపరుల అవగాహన సదస్సుకు విశేష స్పందన - కర్నూల్లో మదుపరుల అవగాహన సదస్సు
ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్, జన్మని సంయుక్తంగా.. కర్నూలులో మదుపరుల అవగాహన సదస్సు జరిగింది. నిపుణులు హాజరై.. స్టాక్ మార్కెట్ల పెట్టుబడులు, దేశం మీద ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని వివరించారు. ఈ సదస్సుకు మంచి స్పందన లభించింది.