'బ్లాక్ ఫంగస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి' - Additional DME Dr. Chandrasekhar latest news
కరోనా కారణంగా రెండో దశలో యువతలో మరణాలు ఎక్కువయ్యాయని అడిషనల్ డీఎంఈ డా.చంద్రశేఖర్ తెలిపారు. కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నా.... బ్లాక్ ఫంగస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూన్ మధ్య నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పట్టొచ్చంటున్న డాక్టర్ చంద్రశేఖర్‌తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి.
Additional DME Dr. Chandrasekhar