తెలుగుభాషను అధికార, ప్రతిపక్షాలు గౌరవించాలి: ఎంపీ టీజీ వెంకటేష్ - tg venkatesh latest news on telugu
తెలుగు భాషను ప్రభుత్వ, ప్రతిపక్షాలు గౌరవించాలని ఎంపీ టీజీ వెంకటేష్ ఆకాక్షించారు. కర్నూలులోని కేవీఆర్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ తెలుగు సాహిత్యం, చరిత్ర, సంస్కృతి సమాలోచన సదస్సుకు ఆయన హాజరయ్యారు. తెలుగులో అసభ్య పదజాలాన్నివిడిచిపెట్టి భాష గౌరవాన్ని కాపాడాలన్నారు.
కేవీఆర్ కళాశాలలో అంతర్జాతీయ తెలుగుసాహిత్యం, చరిత్ర, సంస్కృతి సమాలోచన సదస్సు