"సమాజంలో విలేకర్ల పాత్ర కీలకం" - internation workshop in kurnool
కర్నూలు ఉస్మానియా కళాశాలలో జర్నలిజం ఇన్ తెలుగు అంశంపై అంతర్జాతీయ వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మారిషస్ సొసైటీ ఆఫ్ తెలుగు ఫైన్ ఆర్ట్స్ అధ్యక్షులు సంజీవ నరసింహరెడ్డి అప్పడు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సమాజంలో విలేకర్ల ఎంతో కీలకమన్నారు.
కర్నూలు ఉస్మానియా కళాశాలలో అంతర్జాతీయ వర్క్ షాప్
.