ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం - inter supply

కర్నూలు జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అధికారులు జిల్లా వ్యాప్తంగా 71 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

By

Published : May 14, 2019, 10:09 AM IST

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 71 కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈనెల 22వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షల్లో 25 వేల 972 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 10 వేల 694 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంటి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.ఉదయం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షకు సెట్‌-2ప్రశ్నపత్రం ఎంపిక చేశారు.

ABOUT THE AUTHOR

...view details