ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఓ సబ్జెక్టు ఫెయిల్ అయ్యానన్న బాధతో.. కర్నూలు జిల్లా అయ్యలూరు గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. నంద్యాల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - kurnool dst students deaths news
కర్నూలు జిల్లా నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ద్వితీయ సంవత్సరంలో ఓ సబ్జెక్టు ఫెయిల్ అయిన కారణంగా.. అఘాయిత్యానికి పాల్పడింది.
inter second year student suicide due to fail in one subject at kurnool dst nandyala mandal