కరోనా నియంత్రణకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట సామాజిక కార్యకర్త తిరుపతయ్యవినూత్నంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గాంధీ విగ్రహం ఎదుట గాంధీ వేషధారణలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాను గతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మద్దతు ఇచ్చినట్లు తిరుపతయ్య తెలిపారు. చైనా వస్తువులను వాడకూడదని ఆయన ప్రజలను కోరారు.
కరోనా వైరస్ నియంత్రణ జాగ్రత్తలపై వినూత్న ప్రదర్శన - carona precautions
కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనంతపురం జిల్లాకు చెందిన తిరుపతయ్య అనే సామాజిక కార్యకర్త వినూత్న ప్రదర్శన చేపట్టారు.
కరోనా వైరస్ జాగ్రత్తలపై వినూత్న ప్రదర్శన