మురుగునీటి కాలువలో ఓ శిశువు మృతదేహం లభ్యమైంది. కర్నూలు జిల్లా నంద్యాలలోని డేనియల్ పురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి సమీపాన ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు పరిశీలించారు. పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
అయ్యో పాపం.. మురుగునీటి కాలువలో శిశువు మృతదేహం! - nandyal latest news
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ మురుగు కాలువలో నెలలు నిండిన శిశువు మృతదేహం లభ్యమైంది. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.
శిశువు మృతదేహం