కర్నూలులో తుంగభద్ర నది పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. సెలవురోజు కావటంతో అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తికపౌర్ణమి సందర్భంగా సందడి మరింత పెరిగింది. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలు నదిలో దీపాలు వదులుతున్నారు. నదిలో తేలియాడుతూ వెలుగులు చిమ్ముతున్న దీపాలుప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తుంగభద్ర పుష్కరాలకు స్వల్పంగా పెరిగిన భక్తుల సంఖ్య - Kurnool District Latest News
తుంగభద్ర పుష్కరాలు చివరి దశకు చేరుకోవటంతో ఆదివారం భక్తుల సంఖ్య పెరిగింది. మంత్రాలయం, సంకల్ బాగ్ పుష్కర ఘట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు.
తుంగభద్ర పుష్కరాలకు స్వల్పంగా పెరిగిన భక్తుల సంఖ్య