ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం - శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం

By

Published : Sep 26, 2019, 10:59 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1.60 లక్షల క్యూసెక్కులు ఉంది. నాగార్జున సాగర్‌కు 2 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.90 అడుగులకు చేరింది.

ABOUT THE AUTHOR

...view details